టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్‌షిప్‌లో ఆడనున్నాడు. డుర్హమ్ క్లబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న అతను, 2026 సీజన్‌లో చివరి నాలుగు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనున్నాడు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కారణంగా డేవిడ్ బెడింగ్‌హమ్ స్వదేశానికి వెళ్లాడు. అతడి స్థానంలో మయాంక్ బరిలోకి దిగుతున్నట్లు క్లబ్ తెలిపింది.
క్రీడలు
ఇంగ్లండ్ కౌంటీల్లో టీమిండియా ఆటగాడు


