హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రూ.6.15 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

SDPT: హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం పంతులు తండాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రూ.6.15 కోట్ల పనులతో పాటు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. గ్రామ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.