హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదకద్రవ్యాలపై అవగాహన

VSP: జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు రెండు నెలలపాటు నిర్వహిస్తున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా బర్మా క్యాంప్, గోపాలపట్నం, కొత్తపాలెం పాఠశాలల్లో యువతకు హెచ్‌ఐవీ నివారణపై అవగాహన కల్పించారు. రిస్క్ అసెస్‌మెంట్, 2017 హెచ్‌ఐవీ బాధితుల రక్షణ చట్టం, 1097 టోల్‌ఫ్రీ నంబర్‌పై వివరించారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలియజేశారు.