NLG: చండూరు మండల GOPA కమిటీ ఎన్నిక సమావేశం సెప్టెంబర్ 4న ఉదయం 10 గంటలకు VGL గార్డెన్స్‌లో నిర్వహించనున్నారు. సమావేశానికి గౌడ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, న్యాయవాదులు, ఇన్స్యూరెన్స్ అడ్వైజర్లు, ఇతర వృత్తి నిపుణులు హాజరుకానున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారింగు భిక్షమయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు లాల్ బహదూర్ గౌడ్ తెలిపారు.
తెలంగాణ
చండూరులో గోపా కమిటీ ఎన్నిక సమావేశం


