MBNR: రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. ప్రజాపాలనలో రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. దేవరకద్రలోని లోకసముద్రం కట్టను పరిశీలించిన ఎమ్మెల్యే.. సాగునీటి అవసరాలు, సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు. రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే


