MNCL: నెన్నెల మండలం నందులపల్లి రైస్ మిల్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన ఆరోపణలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, నాయకులు అన్నారు. రైస్ మిల్ ప్రాపర్టీలోకి అనుమతి లేకుండా చొరబడి సిబ్బందిని బెదిరించే అధికారం మీ అనుచరులకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. సమస్యలు ఏవైనా ఉంటే ఫిర్యాదు చేసి ఆధారాలు చూపాలన్నారు.
తెలంగాణ
'వాస్తవాలకు విరుద్ధంగా మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య ఆరోపణలు'


