HYD: యూత్ కాంగ్రెస్ నేతల బీజేపీ రాష్ట్ర కార్యాలయ ముట్టడి యత్నాన్ని బీజేపీ స్టేట్ ఎగ్జికుటీవ్ మెంబర్ కీర్తిరెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్రంలో రౌడీ రాజకీయాలు చేస్తోందని అన్నారు. ఢిల్లీ ఘటనపై మా మంత్రిని రాజీనామా చేయించాం, ఇప్పుడు రాష్ట్రంలో పాల్ టెక్నిక్ విద్యార్థుల నిరసన అడ్డుకుని దాడుల చేస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్‌పై కీర్తిరెడ్డి ఫైర్


