TPT: నగరంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, రహదారి భద్రతపై ట్రాఫిక్ డీఎస్పీ కొండయ్య నాయుడు అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఓవర్లోడింగ్ ను నివారించాలన్నారు. ప్రయాణికుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన మీటర్ చార్జీలు లేదా నిర్ణీత అద్దెలను మాత్రమే వసూలు చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఆటో డ్రైవర్లకు సూచనలు


