MDCL: జిల్లాలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం ప్రారంభానికి చేపడుతున్న ఏర్పాట్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.కె.ఆనంద్ పరిశీలించారు. ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్య సేవలు సులభంగా అందేలా అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులను సూచించారు. అనంతరం బస్తీ దవాఖానాల మెడికల్ ఆఫీసర్లతో మీటింగ్ నిర్వహించారు.
తెలంగాణ
జిల్లాలో ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ఏర్పాట్లు


