దులీప్ ట్రోఫీలో ఈస్ట్‌జోన్ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కొత్త చరిత్ర సృష్టించాడు. సెంట్రల్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి, ఈ టోర్నీలో అత్యంత పిన్న వయసులో (15 ఏళ్ల 175 రోజులు) ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీనిద్వారా 1969లో 16 ఏళ్ల వయసులో లక్ష్మణ్ సింగ్ నెలకొల్పిన 57 ఏళ్ల రికార్డును వైభవ్ బ్రేక్ చేయడం విశేషం.
క్రీడలు
సూర్యవంశీ విధ్వంసం.. 57 ఏళ్ల రికార్డ్ బద్దలు


