SRD: ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ద్వారా నిర్వహించే ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాల గడువును పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా సమన్వయకర్త వెంకటస్వామి తెలిపారు. పెనాల్టీ ఫీజుతో సెప్టెంబర్ 15 వరకు అడ్మిషన్లకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. చదువును మధ్యలో నిలిపివేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు గడువు పెంపు: వెంకటస్వామి


