MHBD: బయ్యారం మండలం మోట్లతిమ్మాపురం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నానో యూరియా వినియోగం, డ్రోన్ సాంకేతికతతో పంటలకు పిచికారీపై రైతులకు శిక్షణ, క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. డ్రోన్‌తో తక్కువ సమయంలో సమానంగా పిచికారీ చేయవచ్చని అధికారులు వివరించారు. పశువులకు సకాలంలో టీకాలు వేయించాలని పశువైద్యాధికారి డా. ఎన్. అశోక్ సూచించారు.
తెలంగాణ
VIDEO: డ్రోన్ పిచికారీపై రైతులకు అవగాహన


