హైదరాబాద్: 28°C
తెలంగాణ

'యథావిధిగా బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించాం'

PDPL: GDK-11వ గనిలో ఆదివారం రాత్రి కంటిన్యూస్ మైనర్‌పై కోల్ ఫాల్ ఘటన జరిగినా ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని RG-1 అధికార ప్రతినిధి రెడ్డిమల్ల తిరుపతి సోమవారం స్పష్టం చేశారు. రిమోట్ ఆపరేషన్‌లో పనిచేసే విధానం వల్ల కార్మికులు సురక్షితంగా ఉన్నారని, మిషన్ను బయటకు తీసి మరమ్మతులు చేపట్టి యధావిధిగా బొగ్గు ఉత్పత్తిని పునరుద్ధరించామని తెలిపారు.