VSP: దివ్యాంగుల స్వతంత్ర జీవనం, స్వయం సమృద్ధి, ఆత్మనిర్భరతకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న మూడు చక్రాల మోటార్ వాహనాలను 51 మంది దివ్యాంగులకు సోమవారం కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్ వాహనాలను ప్రారంభించారు. ఒక్కో వాహనం విలువ రూ.1.02 లక్షలని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగుల స్వయం సమృద్ధికి అండ


