హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు

MBNR: జిల్లా పోలీసు కార్యాలయంలో నలుగురు పోలీసు అధికారులు పదవీ విరమణ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి వారిని శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. శ్యామ్‌సుందర్, యాసిన్, మద్దలేటి, శ్రీనివాసులు 35 నుంచి 42 ఏళ్లపాటు సేవలందించారని, వారి సేవలు అభినందనీయమని ఎస్పీ కొనియాడారు.