NLR: ఆత్మకూరు నూతన డీఎస్పీగా టీ. వెంకటేశ్వర్లు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పేకాట, జూదం, బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలు, చిన్నారుల భద్రత, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆత్మకూరు నూతన డీఎస్పీగా టీ. వెంకటేశ్వర్లు


