NZB: నిజామాబాద్ నగర, నూడా మాస్టర్ ప్లాన్‌లో ఉన్న లోపాల కారణంగా ఫైల్‌ను వెనక్కి తెప్పిస్తున్నామని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి, అందరి ఆమోదంతో ముఖ్యమంత్రి ఆమోదానికి పంపిస్తామని చెప్పారు. నగర అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ
'మాస్టర్ ప్లాన్ ఫైల్ వెనక్కి'


