BHPL: రైతులు ఆన్‌లైన్ ద్వారా పురుగు మందులు కొనుగోలు చేసి మోసపోవద్దని గోరికొత్తపల్లి AO సారయ్య సూచించారు. గుర్తింపు పొందిన లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనే మందులు కొనుగోలు చేయాలని తెలిపారు. తక్కువ ధరల పేరుతో వచ్చే ప్రకటనలను నమ్మి నకిలీ మందులు కొనుగోలు చేయవద్దన్నారు. మందుల నాణ్యత, గడువు తేదీ, బ్యాచ్ నంబర్‌ను పరిశీలించిన తర్వాతే కొనాలని సూచించారు.
తెలంగాణ
ఆన్‌లైన్‌లో పురుగు మందుల కొనుగోలు చేయవద్దు: AO


