HYD: CMC, MMC పరిధిలో మీ ప్రాంతంలో కరెంటు పోయిందా..? 87124 41912 నెంబర్ సేవ్ చేసుకొని, వాట్సప్ ద్వారా చాట్ చేసి వివరాలు అందజేస్తే, వెంటనే ఫిర్యాదు నమోదు చేసి పరిష్కారం చూపుతామని TGSPDCL అధికారులు తెలిపారు. చాట్ బాట్ సేవలు అద్భుతంగా అందుబాటులో ఉన్నాయని, ఫిర్యాదుకు సంబంధించిన ట్రాకింగ్ డీటెయిల్స్ సైతం తెలుసుకునే అవకాశం ఉందని వివరించారు.
తెలంగాణ
కరెంటు పోయిందా..? కాల్ చేయండి..!


