హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎంఈవో మహిపాల్ రెడ్డికి ఘన వీడ్కోలు

VKB: కోకట్ మండల విద్యాధికారి ఎస్. మహిపాల్ రెడ్డి పదవీ విరమణ సందర్భంగా సోమవారం కోకట్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయన విద్యా సేవలను స్మరించుకుంటూ అభినందనలు తెలిపారు. కోకట్ యువకుడు వై. భీమ్ భరత్, ఇంఛార్జ్ HM సి.కృష్ణారెడ్డి, మైపాల్ రెడ్డికి పదవి విరమణ శుభాకాంక్షలు.