GNTR: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజలు అందిస్తున్న అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని శంకరన్ హాల్లో PGRS కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'PGRS అర్జీల పరిష్కారం నాణ్యతతో ఉండాలి'


