BPT: చీరాల ఆర్డీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన PGRSలో 5 అర్జీలు వచ్చాయని ఆర్డీవో నరసింహారావు తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఆర్డీవో లాగిన్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేసి, తదుపరి చర్యల కోసం సంబంధిత తహసీల్దార్లకు పంపినట్లు పేర్కొన్నారు. ఈ సమస్యలను త్వరలోనే పరిశీలించి పరిష్కరిస్తామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల ఆర్డీవో కార్యాలయంలో PGRS


