హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజాపాలనలో 1000 రోజులు.. తెలంగాణ ప్రగతికి కొత్త దిశ

HYD: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి శుభాకాంక్షలు తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, గృహజ్యోతి, రూ.500కే గ్యాస్ సిలిండర్, 70 వేలకుపైగా ఉద్యోగాల భర్తీతో ప్రజలకు మేలు జరిగిందన్నారు. బీసీ కులగణన, 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని తెలిపారు.