హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అయినవిల్లి ట్రస్ట్‌కు రూ. లక్ష విరాళం

కోనసీమ: అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని సోమవారం అనపర్తి మండలం రామవరం గ్రామానికి చెందిన కర్రీ వెంకటరెడ్డి, అరుణ దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ విఘ్నేశ్వర అన్నప్రసాద ట్రస్ట్‌ కు రూ.1,11,111 విరాళంగా అందజేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వారికి వేద ఆశీర్వచనం అందించి శేష వస్త్రాలతో సత్కరించి, స్వామి వారి చిత్రపటం అందజేశారు.