GDWL: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విముక్తి జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి అక్బర్ పాషా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంచార, విముక్తి జాతుల నాయకులు పాల్గొన్నారు. తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
తెలంగాణ
ఘనంగా విముక్తి జాతుల దినోత్సవం


