E.G: బిక్కవోలు మండలం బలభద్రపురంలో రూ. 50 వేలతో నిర్మించిన బస్ షెల్టర్‌ను అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఐ ఫర్ గాడ్ ఫౌండేషన్, విజయప్రసాద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దీనిని నిర్మించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ విజయప్రసాద్ రెడ్డితో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బస్ షెల్టర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే


