హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు

NTR: నందిగామ పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయబడింది. Dy. CM కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 2026 సెప్టెంబర్ 1వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పాత బస్టాండ్ వద్ద గల బాబు జగ్జీవన్ రావు బిల్డింగ్‌లో ఈ శిబిరం నిర్వహించబడుతుంది.