WGL: ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవడం తన బాధ్యతని WGL ఎంపీ డా. కడియం కావ్య తెలిపారు. క్యాన్సర్ చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్టేషన్‌ఘన్‌పూర్ మండలం నామిలిగొండ గ్రామానికి చెందిన సదాల సంతోషికి సోమవారం సాయంత్రం WGL పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయంలో MP కావ్య రూ. 2.50 లక్షల విలువగల LOCని అందజేశారు. కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.
తెలంగాణ
ప్రజలకు అండగా నిలవడం నా బాధ్యత: ఎంపీ


