MDCL: మేడ్చల్ పరిధిలో వినాయక నగర్, రైల్వే స్టేషన్ రోడ్డు, మేడ్చల్ బస్టాండ్ సహపరసర ప్రాంతాల్లో వీధిలైట్ల సమస్యలకు అధికారులు పరిష్కారం చూపుతున్నారు. ఫిర్యాదు వచ్చిన రెండు రోజుల్లోనే సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు మీ లొకేషన్ వివరాలతో స్థానిక వార్డు కార్యాలయాల్లో ఫిర్యాదు చేస్తే సమస్యలకు పరిష్కారం చూపుతారన్నారు.
తెలంగాణ
మేడ్చల్ పరిధిలో వీధి లైట్ల సమస్యకు పరిష్కారం


