హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు జంగంపల్లెలో ఎమ్మెల్యే పర్యటన

KDP: కమలాపురం మండలం జంగంపల్లెలో సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు పింఛన్ పంపిణీ, డోర్‌ టు డోర్‌ కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి పాల్గొంటారు. కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రతినిధులు హాజరుకావాలని ఎమ్మెల్యే కార్యాలయం కోరింది.