ADB: జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇంఛార్జ్ ఆర్.లక్ష్మి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాధవిని ఆమె కార్యాలయంలో కలిసి సోమవారం వినతి పత్రం అందజేశారు. బడులలో మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, మధ్యాహ్న భోజనం, సైన్స్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలను మెరుగుపరచాలని కోరారు.
తెలంగాణ
'విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి'


