హైదరాబాద్: 28°C
తెలంగాణ

DEMO అశోక్ రెడ్డికి ఘనంగా సన్మానం

హన్మకొండ జిల్లా విస్తరణ, మీడియా అధికారి (DEMO) వేముల అశోక్‌రెడ్డి పదవీ విరమణ సందర్భంగా సోమవారం ఆయనకు ఘనంగా వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి DMHO డా. అప్పయ్య అధ్యక్షత వహించారు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అశోక్ రెడ్డిని శాలువాతో సత్కరించి, ఆయన చేసిన సేవలను కొనియాడారు.