హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజా సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం: సీపీఎం

SDPT: ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా నాయకుడు కొంగరి వెంకట్ ఆరోపించారు. చేర్యాల ప్రజావాణిలో మున్సిపల్ కమిషనర్, MPDOకు వినతిపత్రం అందజేశారు. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందించాలని, పక్షపాతం లేకుండా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.