MDK: మాసాయిపేట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయ బోనాల జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు సోమవారం ఆలయం వద్ద గావు రంగాలు నిర్వహించగా, తూప్రాన్‌కు చెందిన ఏర్పుల సుజాత భవిష్యవాణి వినిపించారు. గావు రంగాలు, భవిష్యవాణి కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
తెలంగాణ
VIDEO: ఘనంగా బోనాల జాతర ఉత్సవాలు


