VZM: బాధితుల న్యాయపరమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్పీ దామోదర్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన PGRSలో ప్రజల నుంచి 35 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుల్లో 20 భూతగాదాలు, 4 కుటుంబ కలహాలు, 3 మోసాలు, 8 ఇతర సమస్యలకు సంబంధించినవిగా ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు ఫిర్యాదులపై విచారణ జరిపాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీస్ పీజీఆర్‌ఎస్‌లో 35 ఫిర్యాదులు


