RR: రాష్ట్ర ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ న్యూ లోగో విడుదల చేసింది. HYD మహానగరాన్ని మొత్తం మూడు కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం, ఒక్కో కార్పొరేషన్ పై అడ్మినిస్ట్రేషన్ చర్యలు తీసుకుంటున్నట్లుగా పేర్కొంది. కార్పొరేషన్ లోగో క్లీన్ అండ్ గ్రీన్, సిటిజెన్ ఓరియంటెడ్ కార్పొరేషన్ ప్రాంతానికి సూచికగా పేర్కొన్నారు.
తెలంగాణ
న్యూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోగో విడుదల


