KDP: జిల్లాలో రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డీఆర్ఓ కే.మల్లికార్జునుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన రహదారి భద్రతా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరి నుంచి జూలై వరకు జిల్లాలో 486 ప్రమాదాలు జరగగా 243 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు: DRO


