ELR: దెందులూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌తో కలిసి ఎంపీ పుట్టా మహేష్ పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. చల్లచింతలపూడిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రూ.1.38 కోట్ల నిధులతో నిర్మించనున్న చల్లచింతలపూడి - కండ్రిగ నరసింహాపురం రోడ్డు పనులకు ఎంపీ, ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధి చేసే కూటమిని ఆదరించండి'


