హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడులకు అనువైన గమ్యం ఎన్‌టీఆర్‌ జిల్లా

NTR: జిల్లా పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానమని కలెక్టర్ జీ.లక్ష్మీశ అన్నారు. పారిశ్రామికవేత్తలకు మెరుగైన కల్పనకు కృషి చేస్తున్నామని, జిల్లా ల్యాండ్ బ్యాంకుపైనా ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు.