హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డుంబ్రిగుడలో సర్వసభ్య సమావేశం

ASR: డుంబ్రిగుడ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో వచ్చే నెల 2న ఉదయం 10 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో లాలం సీతయ్య సోమవారం తెలిపారు. ఈ సమావేశానికి మండల పరిషత్ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు హాజరుకానున్నారు. సమావేశంలో మండల పరిధిలోని పలు అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు.