KMM: సత్తుపల్లి పట్టణంలోని JVR ప్రభుత్వ కళాశాల ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకు గాను అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సోమవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.గోపి తెలిపారు. కంప్యూటర్ సైన్స్, కామర్స్ పోస్టులకు ఆసక్తి గల వారు సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా పూర్తి బయోడేటా అందించాలని కోరారు.
తెలంగాణ
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం


