SRD: కంగ్టి మండలం జమ్గి బీ ఓటర్ జాబితాలో తప్పులు ఉన్నాయని బీఆర్‌ఎస్ బీఎల్‌ఏ దత్తు రావు పాటిల్ సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 23వ పోలింగ్ స్టేషన్‌లో గాంధీనగర్, సాదుతండా ఓటర్లు కలిసిపోయారని తెలిపారు. రెండు ప్రాంతాల ఓటర్లను వేర్వేరుగా విభజించి జాబితాను సరిచేయాలని ఎంపీడీఓ దయాకర్‌రావును కోరారు.
తెలంగాణ
'ఓటర్ లిస్టులో తప్పులు సరిచేయాలి'


