హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధి పనులు పరిశీలించిన మాజీ కార్పొరేటర్

WGL: GWMC 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మాజీ కార్పొరేటర్ సుంకరి మనిషా- శివకుమార్లు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణ పనులను పరిశీలించి, కాంట్రాక్టర్‌తో పాటు మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు.