MLG: ములుగు మండలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రత్నం రాజేందర్ ఆరోపించారు. రత్నం ప్రవీణ్ ఆధ్వర్యంలో ప్రజావాణిలో వినతిపత్రం అందించారు. బస్టాండ్‌లో మరుగుదొడ్లు, ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని, సాదా బైనామా పట్టాలు, యూరియా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన అధికారులు


