సత్యసాయి: గంటాపురంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను జాంబియా ప్రతినిధి బృందం సోమవారం సందర్శించింది. రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, జీవ ఉత్ప్రేరకాల వినియోగం, నేల ఆరోగ్యం, నీటి సంరక్షణ, వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయ విధానాలను పరిశీలించింది. APMAS, APCNF, AFEC, GIZ సహకారంతో పర్యటన సాగింది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో జాంబియా బృందం పర్యటన


