హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.156.70 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన

KRNL: ఎమ్మిగనూరు పట్టణ ప్రజలకు 24 గంటల స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు రూ.156.70 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి MLA జయనాగేశ్వర రెడ్డి శంకుస్థాపన చేశారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పట్టణానికి నీటి సరఫరా చేసే ఈ పథకంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇది స్వర్గీయ బీ.వీ.మోహన్ రెడ్డి చిరకాల స్వప్నామన్నారు.