హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మార్పీఎస్ పర్యటన షెడ్యూల్ మార్పు

NTR: సెప్టెంబర్ 9న వరంగల్‌లో జరగనున్న ఎమ్మార్పీఎస్, ఎంఎస్‌పీ జాతీయ మహాసభ విజయవంతం కోసం ఎన్టీఆర్ జిల్లాలో మండల కమిటీ ఎన్నికల సమావేశాల తేదీలను సవరించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్ కమిటీ ఛైర్మన్ డా. మున్నంగి నాగరాజు మాదిగ ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 5 వరకు వివిధ మండలాల్లో పర్యటించనున్నారు. నాయకులు ఈ మార్పులను గమనించాలని కోరారు.