హైదరాబాద్: 28°C
తెలంగాణ

సహకార సంఘం ఎన్నికల నామినేషన్లు

MLG: వెంకటాపురం మండలం వాడగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం పగిడిద్ద రాజు-సమ్మక్క-సారక్క గిరిజన ఇసుక క్వారీ లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం పాలకవర్గ సభ్యుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. ములుగు జిల్లా సహకార కార్యాలయ ఎన్నికల అధికారి, సీనియర్ ఇన్‌స్పెక్టర్ మాటూరి రాజేష్ నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 11 నామినేషన్లు దాఖలు అయ్యాయి.