MLG: రాజీమార్గం ద్వారా సమస్యలను సులువుగా పరిష్కరించుకోవాలని ఎస్సై చల్ల రాజు సూచించారు. సెప్టెంబర్ 1 నుంచి 12 వరకు ములుగు జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాక్సిడెంట్, ఘర్షణ, చీటింగ్, వివాహాలకు సంబంధించిన పలు కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
తెలంగాణ
గొడవలు వద్దు.. రాజీ ముద్దు: ఎస్సై


