హైదరాబాద్: 28°C
తెలంగాణ

అసెంబ్లీ ఎమినిటీస్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే

KNR :హైదరాబాద్‌లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగిన అసెంబ్లీ ఎమినిటీస్ కమిటీ ప్రిలిమినరీ సమావేశానికి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. సమావేశంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్ గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, నెల్లికంటి సత్యం పాల్గొన్నారు.